తలెత్తి చూడు నువ్వు తమాషాలు ఎన్నో
నిశబ్దాన్ని వీడీ ప్రశ్నించి చూడు నువ్వు
యిలలో అలలా కదిలే ఝారిలా
ఎదురొచ్చే తుఫానుకే నువ్ నిలవాలి ఓ వారధిలా
సవాలుకే నువ్ పెను సవాలువై
సమాధిలో బ్రతికే జగానికే జననాయకుడై
నువ్వేసే ప్రతి అడుగే పిడుగై పడదా
ఉరిమే మేరుపైతే అవినీతికి అల్లుళైనా ఉలికేపడరా
ప్రతి పనిలో నువ్ చేసే త్యాగం కాదా
జనసoక్షేమానికి పనికొచ్చే ఒక యాగం
మన వెంటే నడిచోచ్చే జనాలే మనకో యోగం
అది మరణం కూడా దూరం చెయ్యలేని ఒక భోగం
అది మరణం కూడా దూరం చెయ్యలేని ఒక భోగం
నిశబ్దాన్ని వీడీ ప్రశ్నించి చూడు నువ్వు
యిలలో అలలా కదిలే ఝారిలా
ఎదురొచ్చే తుఫానుకే నువ్ నిలవాలి ఓ వారధిలా
సవాలుకే నువ్ పెను సవాలువై
సమాధిలో బ్రతికే జగానికే జననాయకుడై
నువ్వేసే ప్రతి అడుగే పిడుగై పడదా
ఉరిమే మేరుపైతే అవినీతికి అల్లుళైనా ఉలికేపడరా
ప్రతి పనిలో నువ్ చేసే త్యాగం కాదా
జనసoక్షేమానికి పనికొచ్చే ఒక యాగం
మన వెంటే నడిచోచ్చే జనాలే మనకో యోగం
అది మరణం కూడా దూరం చెయ్యలేని ఒక భోగం
అది మరణం కూడా దూరం చెయ్యలేని ఒక భోగం
No comments:
Post a Comment