చదువొక శూన్యం బ్రతుకొక సమరం
నిత్యం నరకం చిరాశనే నిరాశగా జీవించే జనం మనం
ప్రజాస్వామ్య ముసుగులో నిరంకుశులే పాలకులైనా
చేతకాక చేవ చచ్చి మౌనంగానే చూసేము
బ్రతుకు పోరులో గన్నుల హోరులో నిత్యం పరుగులు పెట్టే
జన జీవనం మనం అలసిన మనసులతో ఆవేదనగా మిగిలే
జనసందోహం మనం జనసందోహం మనం...

No comments:
Post a Comment