Monday, July 28, 2003

Panikiraam

పనికిరాం పనికిరాం మేమెందుకు
మీకొరగాము రేయేoటి పగలేంటి
రాతిలాంటి మీ బ్రతుకులకు 
విజయాన్నే కాంక్షిస్తూ  శోదిస్తూ సాధిస్తాం
ఆకాశమే మా హద్దు లేదేది సరిహద్దు
గుండె నిండ దమ్ముంది చేసేందుకు శక్తుంది
ఊహలే ఉప్పెనై కదం కదం తోక్కుతాం
అనుకున్నది సాధిస్తాం కొండలైన పిండి చేసి
 జ్వాలిఇంచే దావాగ్నిలా దహిఇస్తాం దహిఇస్తాం................