Inner Waves
The stream of words romancing with rhythm of life
Thursday, June 2, 2016
Saturday, May 28, 2016
Monday, May 2, 2016
Tuesday, September 29, 2015
Monday, September 14, 2015
Saturday, September 12, 2015
Monday, August 5, 2013
Prapancham
వృద్దాప్యoతో చిక్కి శల్యమై చావుకై
ఎదురు చూస్తున్నట్లు ఉన్నాయి కదా
ఈ గ్రామాలు !!! చస్తే చితి పెట్టి పరిగెడదామన్నట్లు
ఉన్నాయి కదా ఈ కుర్రకారు ఉరుకులు ....
ఎదగాలనుకున్న పెద్దవాళ్ళకు ఎదురు చూపులనే మిగిల్చి
రెయ్యిన ఎదిగి ఎగిరి పోయిన పిల్లలు కనుచూపు మేర కానరాక పాయనే!
హలా!! ఇదేనా నేను కోరుకున్న "కొని" తెచ్చుకున్న ప్రపంచం...
కట్టలు తెంచుకున్న కన్నీరుని ఖాతరు చేయక కాలగర్భంలో
కలసి పోయే ఘోషలా నన్ను మిగిలి పొమ్మంటు కదిలి
పొమ్మంటూ కడలిలో కలిసి పోమ్మంటూ నాకై నన్నుగా ఏకాకిగా వదిలిన
ఈ సమాజం లో సాగిస్తున్నానీ జీవన సమరాన్ని గమనిస్తున్నా నీ జీవన
గమకాన్ని అంతిమ చెరలో మృత్యువు ఒడిలో.......
Subscribe to:
Comments (Atom)