పనికిరాం పనికిరాం మేమెందుకు
మీకొరగాము రేయేoటి పగలేంటి
రాతిలాంటి మీ బ్రతుకులకు
విజయాన్నే కాంక్షిస్తూ శోదిస్తూ సాధిస్తాం
ఆకాశమే మా హద్దు లేదేది సరిహద్దు
గుండె నిండ దమ్ముంది చేసేందుకు శక్తుంది
ఊహలే ఉప్పెనై కదం కదం తోక్కుతాం
అనుకున్నది సాధిస్తాం కొండలైన పిండి చేసి
జ్వాలిఇంచే దావాగ్నిలా దహిఇస్తాం దహిఇస్తాం................

No comments:
Post a Comment